హైదరాబాద్: 28°C
వార్తలు

నంది మేడారం గురుకుల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా కిరణ్మయి

PDPL: నంది మేడారం బాలికల గురుకుల పాఠశాల & కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా సిద్ధబత్తుని కిరణ్మయి గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2002లో CRT-గా నియమితులైన ఆమె టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ గా ఎదిగారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.