RR: బండరావిరాల ZPHSకు కేటాయించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రావును వెంటనే విధుల్లో చేర్చాలని సర్పంచ్ విజయ్ డిమాండ్ చేశారు. ఏళ్లుగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నవంబర్ 9న డీఈవో వర్క్ అడ్జస్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలు కాకపోవడంపై ప్రశ్నించారు.
తెలంగాణ
'టీచర్‌ను వెంటనే విధుల్లో చేర్చాలి'


