హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెదక్ ఎంప్లాయిమెంట్, స్కిల్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ (మెసిక్) పోర్టల్‌పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యమని వారు వివరించారు.