హైదరాబాద్: 28°C
వార్తలు

430 మందికి చేయూత పెన్షన్ పత్రాలను పంపిణీ

నిర్మల్ జిల్లా లోకేశ్వరం MPDO కార్యాలయంలో గురువారం 430 మందికి చేయూత పెన్షన్ పత్రాలను MLA పవార్ రామరావ్ పటేల్ పంపిణీ చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ముధోల్ నియోజకవర్గానికి పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇవ్వాలన్నారు.