JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నాసిరకం పనుల వల్ల ప్రారంభానికి ముందే కుప్పకూలింది. విరిగిన పరికరాల మధ్యే చిన్నారులు ఆడుకుంటుండటంతో పెను ప్రమాదం పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా సర్పంచ్, అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రారంభానికి ముందే కుప్పకూలిన ఓపెన్ జిమ్!


