హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్త

RR: ఓల్డ్ హఫీజ్‌పేట్‌లోని దేవి హోమ్స్ లావెండర్ గేట్ సమీపంలో, శ్రీ సాయిరాం కాలనీ వెనుక ఉన్న ఖాళీ స్థలం చెత్త కుప్పలతో నిండిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు దుమ్ము విపరీతంగా వ్యాపిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా GHMC అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని కోరారు.