హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి'

SRCL: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ను పారదర్శకంగా నిర్వహించి అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30 వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కొనసాగుతుందని, జాబితాలో పేరు లేనివారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.