హైదరాబాద్: 28°C
తెలంగాణ

'TAGS మహాసభలకు కార్మికులు వేలాదిగా తరలిరావాలి'

ASF: నవంబర్ 28న జిల్లాలో కార్మిక గర్జన, TAGS మహాసభల బహిరంగ సభకు కార్మికులు వేలాదిగా తరలిరావాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జయలక్ష్మి భూపాల్ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్ పట్టణంలో CITU ఆసిఫాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.