PDPL: జిల్లాలో సిజేరియన్ ప్రసవాల రేటును తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని DMHO డా.పవిత్ర సూచించారు. సుల్తానాబాద్ CHC, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని సందర్శించి ప్రసవ సేవలను సమీక్షించారు. గర్భిణులకు పోషకాహారం, యోగా, తల్లి-బిడ్డ సంరక్షణపై అవగాహన కల్పించాలని, వైద్యపరంగా అవసరమైనప్పుడే సిజేరియన్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
'సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి'


