KNR: కరీంనగర్ జిల్లాలో గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. చొప్పదండిలో రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఏసీపీ సతీశ్ తెలిపారు. కరీంనగర్ కమాన్ వద్ద మరో ట్రాక్టర్‌ను పట్టుకొని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 3 ట్రాక్టర్లు పట్టివేత


