VKB: ఈ నెల 28న జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలోని 9 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తాగునీరు, వైద్య సేవలు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి'


