SRD: జహీరాబాద్లో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా, మండల స్థాయి యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం


