MDCL: కూకట్పల్లిలోని JNTUHలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొ. కిషన్, రెక్టార్ దామోదరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో పాటించాలని వీసీ సూచించారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివారు.
తెలంగాణ
JNTUHలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


