SRD: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని కొత్త బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జయరాజ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు.
తెలంగాణ
సంగారెడ్డిలో రైతు సంఘం నిరసన


