NZB: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, యూత్ అధ్యక్షుడు బండి ఆంజనేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


