MDCL: అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువు, కొత్త చెరువును హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకురాలు శాంతి రెడ్డి పరిశీలించారు. చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించే దిశగా ఈ పర్యటన చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అల్వాల్ చెరువుల అభివృద్ధిపై దృష్టి


