NRML: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సోసైటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్


