హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధిహామీని సద్వినియోగం చేసుకోవాలి'

JGL: గ్రామీణ నిరుద్యోగులు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో రఘువరణ్‌ అన్నారు. గురువారం రాయికల్‌ ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు. చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల పనులు చేపడుతున్నామన్నారు. అడిషనల్‌ డీఆర్డీవో మదన్, ఎంపీడీవో చిరంజీవి, వకీల్, దేవేందర్‌రెడ్డి, నవీన్, దత్తు, నరేందర్, కల్యాణ్, దివ్య పాల్గొన్నారు.