JGL: డయాబెటిస్ మంత్‌లో భాగంగా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాయికల్ సీజే ఆఫీసులో బీడీ టేకేదార్లు, ప్యాకర్లకు ఉచిత మధుమేహం, బీపీ పరీక్షలు నిర్వహించారు. 42 మందికి పరీక్షించగా ఆరుగురికి షుగర్ నిర్ధారణ అయింది. ఆకుకూరలు తీసుకోవాలని, రోజూ వాకింగ్ చేయాలని ల్యాబ్ టెక్నీషియన్ మోసారపు సంతోష్ సూచించారు. అధ్యక్షుడు వాసం ప్రసాద్, సామల సత్యనారాయణ ఉన్నారు.
తెలంగాణ
బీడీ కార్మికులకు ఉచిత షుగర్, బీపీ పరీక్షలు


