MDCL: అల్వాల్‌లో మహాత్మా జ్యోతిబా పూలే, BR అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్ది, పూలతో అలంకరించాలని పలు సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు GHMC జోనల్ కమిషనర్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, గద్దర్ అభిమానుల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
'వర్ధంతుల వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి'


