ADB: నెరడిగొండ మండలంలోని రాజులతాండ గ్రామంలో సిక్కు మత వ్యవస్థాపకులు శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ గురునానక్ చూపించిన శాంతి, సామరస్య మార్గంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
'గురునానక్ చూపించిన శాంతి, సామరస్య మార్గంలో పయనించాలి'


