MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 71వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 69వ రోజు దీక్షలో అనిల్ రాజ్, మహేష్ కుమార్ పాల్గొన్నారు. వారికి మద్దతుగా పటోళ్ల సురేందర్ రెడ్డి, దయాకర్, ముత్యాలు, శ్రీనివాస్ గౌడ్, సంగమేశ్వర్ తదితరులు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
71వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు


