JGL: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు 37 రకాల యంత్రాల కొనుగోలుపై ప్రభుత్వం 40 శాతం రాయితీ అందిస్తోందని మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, డ్రోన్లు, రోటవేటర్లు, పవర్ టిల్లర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యక్తిగత రైతులు కాకుండా పీఏసీఎస్, ఎఫ్‌పీవోలు, స్వయం సహాయక సంఘాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ
వ్యవసాయ యంత్రాలపై 40 శాతం రాయితీ


