హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చంపేట అభివృద్ధికి CMకు MLA వినతి

NGKL: అచ్చంపేట సభలో నియోజకవర్గానికి అన్ని రకాలుగా సహకరించాలని MLA డాక్టర్ వంశీకృష్ణ CM రేవంత్ రెడ్డిని కోరారు. మద్దిమడుగులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ రెండో విడత పనులు చేపట్టాలన్నారు. తెలంగాణ, APల మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.