ADB: ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై నిరంతర ఉద్యమం చేస్తుందని ఆ పార్టీ జిల్లాధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన AAP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. అవినీతి అంతం, ఉచిత విద్య, వైద్యం లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుభాష్, రాహుల్, ఆశన్న, అశోక్ ఉన్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమం: AAP


