HYD: మహిళలకు ఓటు హక్కుతో పాటు సమాన గుర్తింపును కల్పించింది భారత రాజ్యాంగమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 1947లో ప్రారంభమైన రాజ్యాంగ రచన నాలుగేళ్లలో పూర్తై అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో మత గ్రంథాలతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఉంచాలని సూచించారు.
తెలంగాణ
ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి: కవిత


