హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత

SRD: కోహీర్ పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా దర్గాను దర్శించుకుని తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు కోహీర్ X రోడ్డు దాటిన తర్వాత దాబా వద్ద ఆగారు. ఈ క్రమంలో చిన్నారి అనబియా బేగం కారులో ఎక్కకపోవడంతో అక్కడే ఉండిపోయింది. SI నరేష్ ధాబాలోని CC కెమెరాల ద్వారా కారు వివరాలు గుర్తించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.