ఖమ్మంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవ సభలో జస్టిస్ మూమెంట్ ఇన్ ఇండియా జాతీయ సమన్వయకర్త రమేష్ పాల్గొన్నారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి అని అన్నారు. సామాన్యులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించి, గ్రామాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు 119 నియోజకవర్గాల్లో మోడల్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
'ప్రజలందరికీ రాజ్యాంగ హక్కులు అందాలి'


