SRPT: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి ఈరోజు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెన్షన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ


