మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 2, 12వ వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హులైన వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు గోపతి భాగ్య రాజయ్య, పుల్లూరి తిరుమల కళ్యాణ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా'


