MNCL: వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా సాగుతుంది. ఈ సందర్భంగా BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి, కిషన్ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అంబర్ పెట్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు 30 కిలోమీటర్లు, మూడు రోజుల పాటు కొనసాగనుంది.
తెలంగాణ
'నషా ముక్త్ భారత్' పాదయాత్రలో పాల్గొన్న రఘనాథ్ వెరబెల్లి


