GDWL: ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం మల్దకల్ మండలం కుర్తి రావుల చెరువులో నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులకు పీఎం ఆవాస్ యోజన, మరుగుదొడ్ల పథకాల ప్రయోజనాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్


