WNP: UPSC సివిల్ సర్వీసెస్-2026 మెయిన్స్‌లో అర్హత సాధించిన మైనారిటీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ ఇంటర్వ్యూ శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎం. డి. సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. నవంబర్ 25, 2026 నుంచి ఫిబ్రవరి 1, 2027 వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు ఉచిత UPSC ఇంటర్వ్యూ శిక్షణ


