హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల బారీ నుంచి కాపాడటం అందరి బాధ్యత'

KNR: కరీంనగర్ కలెక్టరేట్‌లో గురువారం ప్రహరి యువ సురక్ష శిక్షణ నిర్వహించారు. డీఈఓ తిరుపతిరావు మాట్లాడుతూ.. విద్యార్థులను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ప్రతి విద్యార్థికి గైడ్ టీచర్ రక్షణ కవచంలా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 360 మంది పాల్గొన్నారు.