WNP: అకాల వర్షాలకు తడిసి, కొట్టుకుపోయిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24. 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా రైతులకు పరిహారం అందలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.
తెలంగాణ
తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలి: నిరంజన్ రెడ్డి


