PDPL: భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జిల్లా T.F.T.U అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. గురువారం ధర్మారంలో ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, పెయింటింగ్, సెంట్రింగ్ తదితర రంగాల కార్మికులు ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. నూతనంగా ఎన్నికైన చిరంజీవి కార్మికులు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు.
తెలంగాణ
'కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి'


