హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నింటా మహిళల జెండా ఎగరాల్సిందే: కవిత

NZB: పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మహిళలు జెండా ఎగరేసే వరకు వారికి అండగా ఉంటానని TRS అధినేత్రి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లిలో గురువారం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహిళలు - రాజ్యాంగం' సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.