SRPT: హుజూర్నగర్ పరిధిలోని ఐదు మండలాల్లో ఎక్సైజ్ అధికారులు ఈరోజు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2,900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 55 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 28 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్టు చేయగా, మరో 10 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.
తెలంగాణ
ఎక్సైజ్ దాడుల్లో.. 14 మంది అరెస్ట్


