SRPT: మునగాల మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రెయిన్ల పనులను ఇన్ఛార్జి MPDO నరేశ్ ఈరోజు పరిశీలించారు. మురుగునీటి నిల్వలు లేకుండా, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
పరిశుభ్రత పనులను పరిశీలించిన ఇన్ఛార్జి MPDO


