హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎస్పీ

NRPT: విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ వినీత్ అన్నారు. గురువారం నారాయణపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రహరీ యువ సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇయర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మత్తు పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.