VKB: తాండూరులోని సాయిపూర్ 7, 10వ వార్డుల మధ్య 30 అడుగుల రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. డీఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైన రూ.14 లక్షలతో పనులు ప్రారంభించారు. కౌన్సిలర్ శ్రీకాంత్ విజ్ఞప్తి మేరకు అదనంగా మరో రూ.6 లక్షలు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రజాక్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
30 అడుగుల రహదారి నిర్మాణం ప్రారంభం


