KNR: ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ను పురస్కరించుకుని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు వాల్ రైటింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దీక్షా దివస్ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి'


