హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ ఆశయాల సాధనకు రాజ్యాంగ చైతన్య యాత్ర

SRPT: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ నుంచి ఖమ్మం రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ చైతన్య యాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కులు, విధులు, అంబేద్కర్ ఆశయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.