హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ స్పూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి'

PDPL: రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అందరం అడుగులు వేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో సర్ రోల్ అబ్జర్వర్ బాలమయి దేవితో కలిసి పాల్గొన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంను అందించారని గుర్తు చేశారు.