హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు భూసారంపై అవగాహన

SRD: రాయికోడ్ మండలం సంగీతం గ్రామంలో 'ఖేల్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, భూ సంరక్షణ చర్యలపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. పంటలకు అవసరమైన పోషకాలను గుర్తించి సిఫారసు చేసిన మోతాదులో ఎరువులను వాడాలని సూచించారు.