SRPT: నడిగూడెం మండలంలోని వల్లపురంలో ఈ రోజు జన సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RBI LDO చిరంజీవి, SBI RM అనిల్ కుమార్, LDM నాగ వెంకటప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలకు కేవైసీ పూర్తి చేసుకోవాలని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
జన సురక్ష పథకాలతో సామాజిక భద్రత


