హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ఇంటింటా అవగాహన

WNP: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సూచన మేరకు కొత్తకోట మున్సిపాలిటీలోని 6, 11వ వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు. 15వ వార్డులో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి పథకం అమలును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.