NRPT: ధన్వాడలో BSP పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. రాజ్యాంగం దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వాలను కల్పించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
BSP ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం


