హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొచ్చికి చేరిన ఫ్లై దుబాయ్ కార్గో విమానం

HYD: దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి ఫ్లై దుబాయ్ కార్గో విమానం చేరుకుంది. సోలిట్ ఎయిర్ నిర్వహణలో ఈ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. కొచ్చి విమానాశ్రయంలో కొత్త సంస్థ ప్రవేశంతో అంతర్జాతీయ సరుకు రవాణాకు మరింత ఊతం లభించనుంది. త్వరలోనే ఈ సేవలను హైదరాబాద్‌కు కూడా విస్తరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.