MBNR: నవాబుపేట మండల కేంద్రంలో బీజేపీ, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి సభ్యులు పూల మాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
నవాబుపేటలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం


